Punjab sports Minister Gurmeet singh Supported Arshdeep Singh and Talked to His Mother

ఆసియా కప్ - 2022లో సూపర్ 4ఎన్‌కౌంటర్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సింపుల్ క్యాచ్‌ను వదిలిపెట్టినందుకు భారత యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను ఆన్‌లైన్లో కొందరు నెటిజన్లు విపరీతంగా ట్రోల్స్ చేశారు. కొందరు హద్దు మీరి జాత్యాహంకార దూషణలు చేశారు. ఈ క్రమంలో అతని కోచ్, ఫ్యామిలీ ఇతర సన్నిహితులు సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పంజాబ్ క్రీడా మంత్రి గుర్మీత్ సింగ్ అర్ష్‌దీప్ సింగ్‌కు మద్దతు పలికాడు. అతని తల్లితో మాట్లాడారు

#AsiaCup2022
#PunjabSportsMinister
#GurmeetSingh
#Arshdeepsingh
#RohitSharma
#INDvsPAK